Tuesday, July 10, 2018

At Just 8 km to Vijayawada Ready to Construct Plots and Independent Houses for sale in GANESH GARDENS at Musthabad


ఇంటి స్థలం కొనడానికి విజయవాడ నుండి ౩౦ కి.మీ. దాటి వెళ్లడం దేనికి…?
ఆకర్షించే ప్రకటనలతో ఎప్పుడో పాతికేళ్ల తర్వాత కూడా విలువ పెరగని, సిటీ లో కలవని ప్రాంతాలలో, ఇప్పుడే వేలకు వేలు పెట్టి ఒక గజం కొనాలా ?
బస్సు సౌకర్యం, నీరు, కరెంటు, స్కూల్స్, దేవాలయాలు, బ్యాంకులు, ఇవన్నీ ఉండి, బెంజ్ సర్కిల్ కు దగ్గరలో ఉండి అందుబాటు ధరలలో స్థలాలు ఉన్నపుడు గతంలో మనం నిర్లక్ష్యం చేసిన తాడిగడప, పోరంకి, నిడమానూరు, నున్న, కుంచెన్నపల్లి, ఉండవల్లి, గొల్లపూడి, వంటి ఏరియాలను ఇప్పుడు ఒక్కసారి చుడండి
అవి అభివృద్ధి చెందడానికి కారణం ప్రభుత్వాలు కాదు. కేవలం సిటీ కి దగ్గరగా ఉండడం.
రేట్లు ఎంత వేగంగా పెరిగినా, అంతే త్వరగా తగ్గిపోయిన ఎన్నో ప్రాంతాలను మీరూ చూశారు. దానికి కారణం, రియల్ ఎస్టేట్ కంపెనీల ఆకర్షిత ప్రకటనలు మరియు అవగాహన లేని కస్టమర్ల నిర్ణయాలు.
విజయవాడ కు అతి దగ్గరలో తక్కువ ధరలో ఇంటిస్థలం కొనాలనుకునే వారికి మరియు ఇండివిడ్యువల్ గా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి  
మా "గణేష్ గార్డెన్స్" ఒక చక్కని అవకాశం.

విజయవాడ రామవరప్పాడు రింగ్ రోడ్ నుండి కేవలం 8 కి.మీ దూరం(రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ - ఆంధ్ర జ్యోతి ప్రెస్ నుండి ముస్తాబాద్ కు  కొత్తగా వేసిన 80 అడుగుల రోడ్డు లో కేవలం 8 కి.మీ.). మరియు కేసరపల్లి హైవే కు 6.5 కి.మీ మరియు గన్నవరం ఎయిర్పోర్ట్ .హెచ్ సి ఎల్, శ్రీమేధ టి సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్స్ కు 7 కి.మీ. CRDA కాపిటల్ ఇన్నర్ రింగ్ రోడ్ కు 1.5 కి.మీ .ఎన్ డి ఆర్ ఎఫ్ కు 2 కి.మీ, కొండపావులూరు వద్ద NIDM కు 3 కి.మీ., మరియు విజయవాడ, గన్నవరం , నున్న , అగిరిపల్లి ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా ప్రతీ 10 నిమిషాలకి బస్సు సౌకర్యం , స్కూల్స్,బ్యాంక్స్,దేవాలయాలు, రైల్వే స్టేషన్ మొదలగు అన్ని సౌకర్యాలు కలిగిన ముస్తాబాద్ లో ఇండ్లకు ఆనుకుని ఇప్పుడే ఇల్లు కట్టుకోవటానికీ వీలుగా వున్న ఇళ్ల స్థలాలు ... మీకు అందుబాటు ధరల్లో....  
మా "గణేష్ గార్డెన్స్".


30 అడుగుల రోడ్లతో

ల్యాండ్ కన్వర్షన్ చేసిన ప్లాట్స్

క్లియర్ మార్కెటబుల్ టైటిల్స్

స్పాట్ రిజిస్ట్రేషన్

24 గంటలో ఇంటి ప్లాన్ అప్రువల్స్
 
ప్లాట్స్ వివరాలు :
ప్లాట్ సైజులు : 120 నుండి 260 గజాల వరకు అన్ని సైజులలో
గజం ధర : Rs 8000

నెల రోజులలో రిజిస్టర్ చేసుకుంటే గజం  ఫైనల్ రేటు rs  7,000
అడ్వాన్స్ : Rs 50000
బాలన్స్ : రిజిస్ట్రేషన్ సమయంలో
టైం : 2 నెలలు

ఇండిపెండెంట్ హౌసెస్ ధరలు :

ప్లాట్ సైజు :  150  గజాలు
కన్స్ట్రక్షన్ ఏరియా : 800  sft 2 BHK  గ్రౌండ్ ఫ్లోర్ హౌస్
ధర :  Rs 28,90,000
బుకింగ్ అమౌంట్ : Rs 2 లక్షలు
అగ్రిమెంట్ అమౌంట్ : Rs 10 లక్షలు (బుకింగ్ అమౌంట్ తో కలిపి )
మిగిలిన మొత్తం బ్యాంకు లోన్ ద్వారా పొందవచ్చు
కన్స్ట్రక్షన్ స్పెసిఫికేషన్స్ కు క్రిందకు స్క్రోల్ చెయ్యండి  


For site visits, contact :

BAY ESTATES
Vijayawada  Vizag
Cell 9030387789 
     
       
             

CONSTRUCTION SPECIFICATIONS :

STRUCTURE

 • 1. R.C.C. framed structure : R.C.C. framed structure to withstand wind & seismic loads.
  2. Super structure: 8" thick solid blocks for external walls and 4" thick solid blocks for internal walls.

 • DOORS:
  Teakwood door frame for main door and designer teak vinyl flush door with brass fittings. All internal doors with teakwood frames with designer moulded skin shutters with brass fittings.

 • WINDOWS:
  UPVC 3-track windows with safety grills and provision for mosquito mesh.

 • FLOORING:
  Vitrified tiles of reputed brand for hall, dining, kitchen and bedrooms. Ceramic tile flooring for balconies and utility.
 •  

·         PLASTERING :
Internal : 1 coat of plastering / stucco plaster for walls.
External : 2 coats of plastering for external walls.

·          

·         PAINTING :
Internal : Smooth putty finish with 2 coats of premium acrylic emulsion paint of reputed make over a coat of primer.
External : Textured / smooth finish and two coats of exterior emulsion paint of reputed make.

·         KITCHEN :
1 . Granite platform with stainless steel sink.
2 . Provision for fixing of exhaust fan & chimney. • TOILETS:
  Anti-skid ceramic tile flooring with glazed tile dado up to 7' height with white colour Kohler or equivalent make EWC and washbasin.

 • ELECTRICALS:
  Concealed copper wiring of Finolex make with branded modular switches from Legrand, GM, Havells or equivalent.

 • PLUMBING:
  Ashirwad/Astral Flow Guard CPVC plumbing system.
NOTE:
Registration charges, GST and any other taxes applicable as per Govrnment norms to be borne by customers only.